Telangana - Udyama Keratam

ఆస్తిత్వం కోసం మరో పోరాటం : జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క
*పొరుగడ్డ పై పోరు బిడ్డకు ఘన నివాళి*

*ఆస్తిత్వం కోసం మరో పోరాటం*

*ఆదివాసీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది*

*ఐటీడీఏ ను ప్రక్షాళన చేస్తాం*

*జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క*

*జోడేఘాట్ లో ఘనంగా భీం వర్ధంతి*

*పోరాట యోధుడికి నివాళి*

*సమాధి వద్ద ప్రత్యేక పూజలు*

*ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు*

ఉద్యమ కెరటం, అసిఫాబాద్ ప్రతినిధి : ఆదివాసుల ఆరాధ్య దైవం జల్ జంగల్ జమీన్ కోసం నైజాం సర్కార్ తో పోరాడి అసువులు బాసిన పోరాట యోధుడు కొమరం భీమ్ 84 వర్ధంతి  సందర్బంగా గురువారం పోరు బిడ్డకు పోరుగడ్డపై ఘన నివాళులు అర్పించారు. జోడేఘాట్ లోని కొమురం భీం సమాధి వద్ద సాంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు చేపట్టి , జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క , ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన దర్బార్ లో సీతక్క ప్రసంగిస్తూ, ఆదివాసులు, గిరిజనులు తమ ఆస్థిత్వం కోసం మరో పోరాటం చేయవలసిన అవసరం ఏర్పడిందన్నారు. జోడే ఘాట్ ప్రాంతాన్ని ఆరు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తామని అన్నారు. ఒకప్పుడు ఐటీడీఏ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థగా, నేడు నిర్వీర్యం అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కోట్ల రూపాయలు నిధులు మంజూరు అయినా, ఆదివాసీల అభివృద్ధి జరగలేదని అన్నారు. ఐ టి డి ఏ ను ప్రక్షాళన చేస్తామని, ఆదివాసి గిరిజనులతో సలహా మండలి ఏర్పాటు చేసి, వారి సూచనలు స లహాలు  పరిగణలోకి  తీసుకొని ఐటిడిఎ ద్వారా గిరిజన ఆదివాసుల అభివృద్ధి చెందాలాగా కార్యక్రమాలు చేపడతామని అన్నారు. జోడేఘాట్ ప్రాంతంలో 6 కోట్ల రూపాయలతో  అభివృద్ధి చేస్తామని అన్నారు. పోరు గ్రామాలైన జోడే ఘాట్ 12 గ్రామాలలో అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇండ్లు  మంజూరు చేస్తామని అన్నారు. రాంజీ గోండ్, బిర్సా ముండా, సమ్మక్క సారక్క, కొమురం భీమ్ లాంటి గిరిజన నాయకులు అస్తిత్వం కోసం హక్కుల కోసం పోరాడినారని, అదే బాటలో వారి ఆశయాలను కొనసాగిస్తామని అన్నారు. ఏ విధంగా అయితే  నిధులు నియామకాలు, స్వరం ఆత్మ గౌరవం కోసం, తెలంగాణ ఉద్యమ ఏ విధంగా సాగిందో, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కొనసాగుతుందని తెలిపారు. అటవీ హక్కుల చట్టం కింద 60 వేల పోడు పట్టాలు గిరిజనులకు ఇవ్వడం జరిగిందన్నారు. ఆదివాసీలు జీవనోపాధి కోసం, పోడు భూములలో సాగు చేసుకుంటుంటే, అటవీ శాఖ అధికారులు అత్యుత్సాహం  ప్రదర్శించి ఆదివాసి గిరిజనులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అటవీ శాఖ అధికారులు తమ పరిధి దాటి, ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జోడగాట్ ప్రాంతంలోని 12 గిరిజన గ్రామాలలో వారి హక్కుల కోసం, స్థానికేతరులు ఎవరు  కూడా ఆక్రమించుకోకుండా అటవీ పరిరక్షణ కమిటీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ ప్రాజెక్ట్ అధికారి ఐటిడిఏ ద్వారా, సర్వేలు చేసి నివేదికలుఇవ్వాలని కోరారు. కొమరం భీమ్ ప్రాజెక్టు అభివృద్ధి చేసి టూరిజంఅభివృద్ధి చేస్తామని అన్నారు. కొమరం భీం ప్రాజెక్టులు పూర్తి సామర్థ్యం మేరకు సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆదివాసి గిరిజనుల కోసం రెండు కోట్ల 70 లక్షలతో గిరిజన సంక్షేమ వసతి గృహాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. జూడగాట్ 12 గిరిజన గ్రామాలలో మౌలిక సౌకర్యాల  ఏర్పాటు కోసం చర్యలు తీసుకుంటామని తెలిపారు. జైనురు లో జరిగిన సంఘటన నేపథ్యంలో , గిరిజన సంఘాల నాయకులను ముఖ్యమంత్రితో సమావేశం ఏర్పాటు చేస్తానని తెలిపారు.
అనంతరం కొమురం భీం జీవిత చరిత్రపై చిత్రీకరించిన లఘు చిత్రం సి. డి.నివ్ ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి ఆవిష్కరించారు. 9 తెగలకు చెందిన వారు తమ సమస్యలను ప్రజా దర్బార్ దృష్టికి తీసుకురాగా పరిష్కరించే దిశగా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. కొమురం భీమ్ వర్ధంతి పురస్కరించుకొని తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు, విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు, గీతాలాపన అందరినీ ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యుడు గోడెం నగేష్, ఎమ్మెల్సీ దండ విట్టల్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, ప్రేమ్ సాగర్ రావు, వెడ్మ బొజ్జూ ,పాల్వాయి హరీష్ బాబు, జిల్లా కలెక్టర్  వెంకటేష్ దోత్రే, జిసిసి చైర్మన్ కోట్నాక తిరుపతి,
రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాసరావు, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ దీపక్ తివారి,  కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల, కొమరం భీమ్ మనవడు సోనేరావు, వర్ధంతి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు పెందూర్ రాజేశ్వర్ , నాయకులు అజ్మీర శ్యాం నాయక్, విశ్వ ప్రసాద్ రావు, అరిగెల నాగేశ్వరరావు, ఆత్రం సుగుణ, గిరిజన సంఘాల నాయకులు పెందూర్ మోతిరాం, మడావి గుణవంతరావు,  కొమురం భీమ్ వర్ధంతి నిర్వహణ కమిటీ ప్రతినిధులు, సంబంధిత అధికారులు, గిరిజనులు తదితరులు పాల్గొన్నారు.

అంగన్వాడీ కేంద్రాలలో పిల్లల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
ఉద్యమ కెరటం, ఆసిఫాబాద్ రూరల్ :  జిల్లాలోని అంగన్వాడి కేంద్రాలలో గర్భిణులు, బాలింతలు, పిల్లల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి అన్నారు. గురువారం జిల్లాలోని ఆసిఫాబాద్ మండలం ఎల్లారం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం, జనకాపూర్ 4వ కేంద్రాలను జిల్లా సంక్షేమ శాఖ అధికారి భాస్కర్ తో కలిసి ఆకస్మికంగా సందర్శించి ఆయా కేంద్రాలలోని సౌకర్యాలు, రిజిస్టర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు, పిల్లల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. నేను ప్రకారం సకాలంలో పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలని, గర్భిణీలు సమీప ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో తమ వివరాలు నమోదు చేసుకొని సమయాన్నిసారంగా పరీక్షలు నిర్వహించుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలలో అవసరమైన మరో మత్తు పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని బాలికల వసతి గృహాన్ని షెడ్యూల్ కులాల సంక్షేమ శాఖ అధికారి సజీవన్ తో కలిసి ఆకస్మికంగా సందర్శించి వంటశాల, గదులు, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థినులకు మెనూ ప్రకారం సకాలంలో ఆహారం అందించాలని, వారి ఆరోగ్య స్థితిగతులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సీతారాం ఏచూరి మృతి కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు
ఉద్యమ  కెరటం , కాగజ్ నగర్ : భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) అఖిలభారత కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి కమ్యూనిస్టు ఉద్యమానికి భారతదేశానికి తీరనిలోటని సిపిఎం జిల్లా కార్యదర్శి కూశన రాజన్న అన్నారు. గురువారం కాగజ్ నగర్ పట్టణ కార్యాలయంలో ఏచూరి చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే రాజకీయాల వైపు వచ్చారని JNU లాంటి విద్యా సంస్థను వామపక్ష ఉద్యమాల వైపు నిలిపారని కొనియాడారు. బహుభాష కొవిధుడని, ప్రపంచ కమ్యూనిస్టు మేధావుల లో ఒక్కరని అన్నారు. నేపాల్ సంక్షేమ సమయంలో అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు సలహాలు ఇచ్చిన దాంట్లో పాత్ర పోషించారని, ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమం ఒక తాటి మీదికి రావడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. ఉద్యమ నేతకనే కాక మంచి పార్లమెంటరియన్ అని కూడా అన్నారు. అనేక ప్రజా సమస్యల పైన ప్రత్యక్ష ఉద్యమాల నిర్మించిన నేతను దేశం కోల్పోవడం దిగ్బ్రాంతి కలిగించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కోట శ్రీనివాస్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు  ముంజం శ్రీనివాస్, ముంజo.ఆనంద్ కుమార్, పార్టీ నాయకులు జాడి మల్లయ్య, ఉట్ల రవి, అంగల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

వినాయక నిమజ్జన కార్యక్రమం కొరకు పూర్తిస్థాయి ఏర్పాట్లు
ఉద్యమ కెరటం, కాగజ్ నగర్ :
వినాయక చవితి సందర్భంగా నిమజ్జన కార్యక్రమానికి పూర్తి స్థాయికి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా అన్నారు. గురువారం జిల్లాలోని కాగజ్ నగర్ ప్రిన్సిపల్ పరిధిలోని వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసే పెద్దవాగు ప్రాంతాన్ని మున్సిపల్ కమిషనర్, తహసిల్దార్, సి. ఐ. లతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో పూర్తి చేసుకునే విధంగా అధికారులు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయాలని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ నిర్వహణ సక్రమంగా చేపట్టాలని, నిమజ్జన ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పట్టణంలోని ఓల్డ్ కాలనీ, సర్ సిల్క్ కాలనీలలో ఏర్పాటుచేసిన వైద్య శిబిరాలను సందర్శించారు. సీజనల్ వ్యాధులు, విష జ్వరాలు ప్రబలకుండా పాటించవలసిన జాగ్రత్తలపై ప్రజలకు వివరించాలని, వైద్య శిబిరాలకు వచ్చిన ప్రజలలో అనుమానితులకు రక్త పరీక్షలు నిర్వహించి వైద్య చికిత్స అందించాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రజా సంక్షేమం కొరకు ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. లారీ చౌరస్తా సమీపంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కస్తూరిబా గాంధీ బాలికల వసతి గృహాలను ఆకస్మికంగా సందర్శించి తరగతి గదులు, వసతి గృహ పరిసరాలు, రిజిస్టర్ లను పరిశీలించి అధికారులకు, ఉపాధ్యాయులకు తగు సూచనలు చేశారు. వార్షిక పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా కృషి చేయాలని, విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

పేద కుటుంబానికి అండగా నిలిచిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్
ఉద్యమ కెరటం, రెబ్బెన :
రెబ్బెన మండల గంగాపూర్ గ్రామానికి చెందిన జి.బాపూరావు కి ఆరోగ్య ఖర్చుల నిమిత్తం ఎల్ ఓ సి ని ఆయన  కుటుంబ సభ్యులకు గురువారం మంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల  ప్రేమ్ సాగర్ రావు అందజేసి పేద కుటుంబానికి అండగా నిలిచారు.

సీఎంతో మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి భేటీ
ఉద్యమ కెరటం, హైదరాబాద్ : తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి గారితో సమావేశమై జర్నలిస్టుల సంక్షేమ చర్యలపై చర్చించిన్నట్లు తెలిసింది. అలాగే ఈ నెల 8న, రవీంద్రభారతీలో నిర్వహించనున్న  జోహార్ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్ స్థలాల అప్పగింత కార్యక్రమంపై,  రాష్ట్రంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఆరోగ్య పథకం ఇతర సంక్షేమానికి సంబంధించి చర్చ జరిగినట్లు సమాచారం.

అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి
వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ

భారీ వర్షాల దృష్ట్యా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ఖమ్మం జిల్లా సమీకృత జిల్లా కలెక్టరేట్ భవనంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి, హైదరాబాద్ నుండి రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డి. జి. పి. డా. జితేందర్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్.పి.లతో వరద ప్రభావిత పరిస్థితులు, చేపట్టవలసిన రక్షణ చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంటూ ప్రజా రక్షణ చర్యలు చేపట్టాలని అన్నారు. జిల్లాల వారీగా నెలకొన్న వరద పరిస్థితులు,  చేపడుతున్న సహాయక చర్యల వివరాలను తెలుసుకున్నారు. మరో 2 రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున  ఎక్కడ కూడా ప్రాణనష్టం సంభవించకుండా, అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన వెంటనే సహాయక చర్యలు చేపట్టేలా రెస్క్యూ బృందాలను సిద్ధంగా ఉంచాలని, అధికారులు క్షేత్రస్ధాయిలోనే ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించాలని, భారీ వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టేంతవరకు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రజలు జలదిగ్బంధంలో చిక్కుకుంటే తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని, అవసరమైన పక్షంలో రాష్ట్రం నుండి సహాయక బృందాలు పంపిస్తామని, ఎన్.డి.ఆర్.ఎఫ్. బృందాలు వచ్చే వరకు వేచి చూడకుండా పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సేవలను వినియోగిస్తూ ప్రాణనష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 ప్లాటూన్ల పోలీస్ బలగాలు అందుబాటులో ఉన్నాయని, చెరువులు, కుంటలు, వాగులు, రిజర్వాయర్ల వద్దకు ఎవరూ వెళ్లకుండా పోలీస్, రెవెన్యూ సిబ్బందితో నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వర్షాల వల్ల ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమైనా, సమర్ధవంతంగా ఎదుర్కొనేలా అన్ని శాఖల అధికారులు, సిబ్బందిని సమాయత్తం చేయాలని తెలిపారు. ప్రస్తుత సమయంలో ఎవరు సెలవుల్లో వెళ్లకుండా, పూర్తి అప్రమత్తతతో విధులు నిర్వర్తించేలా జిల్లా అధికారులు పర్యవేక్షించాలని, వర్ష ప్రభావిత జిల్లాలలో పాఠశాలలకు సెలవు ప్రకటించాలని కలెక్టర్లను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస చర్యలు చేపట్టాలని, లో-లెవల్ వంతెనలు, కాజ్ వే లపై నుండి నీరు ప్రవహిస్తున్న మార్గాల నుండి వాహనాల రాకపోకలను నిషేధిస్తూ, ప్రత్యామ్నాయంగా ఇతర ప్రాంతాల నుండి దారి మళ్లించాలని సూచించారు. చెరువులు, కుంటలు, వాగులు తెగిపోకుండా ముందస్తు అప్రమత్తతో కూడిన చర్యలు తీసుకోవాలని, త్రాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని, త్రాగునీరు కలుషితం కాకుండా పర్యవేక్షణ చేయాలని తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ వరద పరిస్థితిని సమర్ధవంతంగా ఎదుర్కోవాలని, లోతట్టు ప్రాంతాలు, కల్వర్టులు, చెరువుల వద్ద ప్రత్యేకంగా భద్రతా చర్యలు చేపట్టాలని, వర్షాల వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా చూడాలని, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం సమర్ధవంతంగా పని చేయాలని తెలిపారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఎస్.పి. డి.వి.శ్రీనివాస్ రావు, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) దాసరి వేణు లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలో ప్రజల సౌకర్యార్థం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, వాగులు, కల్వర్టులు, నదుల వద్దకు ఎవరు వెళ్లకుండా భద్రతా చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అధికారుల సమన్వయంతో ప్రజా రక్షణ దిశగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. జిల్లాలోని అడ, కొమురం భీం ప్రాజెక్టుల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

రేపటి ప్రజావాణి కార్యక్రమం రద్దు
ఉద్యమ కెరటం, ఆసిఫాబాద్ : భారీ వర్షాల నేపథ్యంలో ఈ నెల 2న నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దుతో పాటు విద్యా సంస్థలకు  సెలవు ప్రకటించడం జరిగిందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఒక ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాల కారణంగా జిల్లాలోని చెరువులు, కుంటలు, వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రజలకు, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని తెలిపారు. ప్రస్తుత భారీ వర్షాల దృష్ట్యా అత్యవసరం అయితే తప్ప ఎవరు బయటికి రాకూడదని, ప్రజల రక్షణ కొరకు అధికార యంత్రాంగం నిరంతరం శ్రమిస్తుందని, ప్రజలు భయాందోళన చెందవలసిన అవసరం లేదని, వరద ప్రభావిత ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజల రక్షణ కొరకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని తెలిపారు. ప్రజల సౌకర్యార్థం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో కంట్రోల్ రూమ్ నం.6304686505 ఏర్పాటు చేయడం జరిగిందని, అత్యవసర సేవలు నిమిత్తం ప్రజలు సంప్రదించవచ్చని తెలిపారు.

#Draft: Add Your Title
Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.