పేద కుటుంబానికి అండగా నిలిచిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్

ఉద్యమ కెరటం, రెబ్బెన : 
రెబ్బెన మండల గంగాపూర్ గ్రామానికి చెందిన జి.బాపూరావు కి ఆరోగ్య ఖర్చుల నిమిత్తం ఎల్ ఓ సి ని ఆయన  కుటుంబ సభ్యులకు గురువారం మంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల  ప్రేమ్ సాగర్ రావు అందజేసి పేద కుటుంబానికి అండగా నిలిచారు.